చిత్రానికి పద్యం ;- మిట్టపల్లిపరశురాములు డిసెంబర్ 13, 2023 • T. VEDANTA SURY మాతపితరులసేవలు-మానకుండ. చేయుచుండెనుకలియుగ-శ్రావనుండు. నేటికాలముకొడుకులు-ధీటుగానువారిబరువునుమోయాలి-భారమనక. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి