@ కోరాడ గీతాలు....!

 ఈ దేహ ప్రమిద లో........ 
  గీతరచన, స్వర కల్పన, గానం
     కోరాడ నరహసింహా రావు. 
          *******
పల్లవి:-
    ఈ దేహ ప్రమిదలో.... 
  పూర్వ కర్మ ఫలముల చము రు ఉన్నంత దాకే.... 
     జీవుడనే...వత్తి కాలేది...! 
  తన ఉనికి   ఈ జగతికి 
     తెలిసేది...!! 
     " ఈ దేహ....... "
 చరణం:-
    అస్పష్ట లోకమిది.... 
 నువ్ కొడి గట్టక వెలిగి తేనే
  సు స్పష్ట మయేది.... 2
    మంచి- చెడు ఎరుక లో... 
 చెడును వీడి, మంచిని నువ్
  కూడితేనే...., 
       అఖండ జ్యోతి వై.... 
  మలగక నువ్ వెలగ గలవు
       " ఈ దేహ....... "
చరణం:-
    మూన్నాళ ముచ్చట ఇట .... 
  మురిసిపోకురా జీవా...! 
    నిత్యము - సత్యము నీ నిజ
   స్థితిని  నీవు తెలుసు కోర..!! 
            ******
కామెంట్‌లు