* కోరాడ అష్టాక్షర గీతికలు *

 జనవరి ఒకటికి
 ముందు రోజు అర్ధ రాత్రి
 కేరింతల  తుల్లింతలు
 అ0గ్ల వత్సరాగ మన0  ! 
    ******
పాత కేలం డర్ పోయి
కొత్త కేలండర్ వచ్చె
 అంతే కదా... ఇంకే ముంది
 ఆంగ్ల వత్స రాగమన0..?! 
   *******
జనవరితో మొదలై
మరల జనవరికి... 
 పాత గత0లోకి పంపు
 ఆంగ్ల వత్స రాగ మన0..! 
     ******
కామెంట్‌లు