యువశక్తి! అచ్యుతుని రాజ్యశ్రీ
 ఢిల్లీ కి చెందిన అర్ణవ్ కపూర్ ఓ అద్భుతం చేశాడు.అతను ఆవిష్కరణ గావించింది ఏంటో తెలుసా? మనకు ఏదైనా వస్తువు కావాలి అని పిస్తే మన మైండ్ తోనే ఆర్డర్ చేయవచ్చు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మైండ్ రీడింగ్ హెడ్ సెట్ తో నోటితో చెప్పకుండానే పిజ్జా ఆర్డర్ చేయొచ్చు.ఆల్టరైగోడివైస్ సాయంతో ఓఅద్భుతం సాధిం చిన అర్ణవ్ కపూర్ ఎం.ఐ.ఇ.టి.లో పి.హెచ్.డి.చేస్తున్నాడు.ఇతను మూన్ రోవర్ పనిలో కూడా భాగం పంచుకున్నారు.2020లో సర్వశ్రేష్ఠ ఆవిష్కర్తలు 100 మందిలో ఒకడు.
హిమాచల్ ప్రదేశ్ కి చెందిన పోలీసు శాఖలో పనిచేస్తున్న ఆరక్షీ బిందియా20 100 అడుగులు ఎత్తు న్న యునం శిఖరంపై మనజెండా ఎగరేసింది.తొలి మహిళా పోలీస్ రాష్ట్రంలో ఆమె! ఎలక్ట్రానిక్స్ లో డిప్లొమా చేసిన ఈమెకానిస్టేబుల్ గా చేరింది.12ఆగస్ట్ లో2023 లో యూనం శిఖరం ఎక్కడం ప్రారంభించి15 నా జెండా ఎగరేయటం విశేషం 🌹

కామెంట్‌లు