...మిత్రులరా.-.. కోరాడ నరహసింహా రావు!
పరస్పర హితమును గూర్స్నేహానికి .... 
వ్యక్తి గతస్వార్ధములతో కలంకాన్ని అంటించ వద్దు మిత్రులరా......!

స్నేహ0 ,పువ్వు లోని సుగంధము వలే స్వచ్ఛ0గాఉందాలి! 
  మకరందము లోని మాధుర్య ములాంటి అనుభూతిని కలి గించాలి!! 
  స్వచ్ఛ మైన ప్రకృతి లా.... 
     పరవసింప జేయాలి..! 
 వికృత రూపు దాల్చి ... 
  జుగుప్సను కలిగిస్తే... అది స్నేహమా....!! 

స్నేహ0 కోస0 నీ ప్రాణములనుఇచ్చేయనక్కరలేదు...! 
  నీ బ్రతుకు కోస0 నీ స్నే హితుని ప్రాణ ములను బలి తీసుకునే ఆలోచన చెయ్యకు... 
 అది ఛాలు నీవూ మంచి స్నేహి తునివే... అని పించుకుంటావ్!! 
          ******


కామెంట్‌లు