ఓం ఆదిత్యాయ - కొప్పరపు తాయారు
 వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవి: ప్రభు:
ఏనమాపత్సు క్రుచ్చ్రేషు కాంతారేషు భయేషు చ
కీర్తయన్ పురుషః కస్చిన్నావసీదతి రా
సూర్య భగవానుడు సుషుప్తావస్థలో 
(నిద్రా సమయములో) యున్న 
జీవరాశి 
హృదయములో జాగ్రదావస్థలో 
ఉండేవాడు, 
అగ్నిహోత్రములోని అగ్ని మరియుఆ 
అగ్నిహోత్ర 
ఫలము తానే యైన వాడు.
సూర్య భగవానుడు వేద సారుడు, క్రతువులు, 
వాటి ఫలము తానెయైన వాడు, ఈ సమస్త 
జగత్తులో అన్ని క్రియలకు కారణభూతుడు, 
ప్రభువు.
                   ******

కామెంట్‌లు