పట్టు కొనుము నీళ్లు ---- రచన:గంగదేవు యాదయ్య

 పట్టు కొనుము  నీళ్లు 
కడుగు కొనుము కళ్లు 
పట్టు కొనుము  నీళ్లు 
కడుగు కొనుము కాళ్లు 
పట్టు కొనుము  నీళ్లు 
కడుగు కొనుము మోకాళ్లు ...
పట్టు కొనుము  నీళ్లు 
కడుగు కొనుము మోచేతులు...
పట్టు కొనుము  నీళ్లు 
కడుగు కొనుము వేళ్లు..
పట్టు కొనుము  నీళ్లు ...
కడుగు కొనుము వేళ్లు..
పట్టు కొనుము  నీళ్లు ...
కడుగు కొనుము  మూతినీ....
కడుగు కొనుము  మూతినీ..
పట్టు కొనుము  కోతినీ .....
       కుర్రో- కుర్రు..
( రచయిత: ఉయ్యాల-జంపాల పిల్లల పుస్తకం)

కామెంట్‌లు