సాహిత్యం.....! ;- ... కోరాడ నరసింహా రావు!

 విషయాలను సునిసితమ్గా పరి శీలింఛాలి... యధాతధ0గా స్పందింఛాలి... నిష్పక్షపాతమ్గా
తీర్మానించి ప్రకటింఛాలి... అన్యాయాన్నినిరసించి న్యాయానికి మద్దత్తు నివ్వాలి..! 
 ఇదే నిజమైన సాహిత్యం... 
  ఇటువంటి సాహిత్యం తోనే
  సమాజ సుస్థిరత, అభివృద్ది  !! 
     ********
నిష్పక్ష పాత విమర్శ... నిజాయతీ సూచన, సలహాలతోనే... ఉత్తమ సాహిత్యం  బ్రతక గలిగి అభివృద్ది చెందేద...!! 
      ******
   సాహితీ వేత్త... ఒక వైపు వాదించే, న్యాయ వాది కారాదు
 ఇరువైపుల వాదనలూ విని... 
  నిష్పక్ష పాతముగా తీర్పును చెప్పే  న్యాయమూర్తి కావాలి..!! 
        ******

కామెంట్‌లు