* కోరాడ అష్టాక్షరీ గీతాలు

 అ కార, ఉ కార మ కా
 ర సం గమ మే ఓం కారం
  సృష్ఠి  , స్థితి , లయములై  ! 
 ఆది శక్తి నీ మహిమ...!! 
      ******
తల్లివి నీవే యైతివి
 పెండ్లి యాడ మంటి వహో
  పార్వతి వై సాధించావు
  ఆది శక్తి నీ మహిమ...!! 
      ******
శ్రీ హరి సోదరి నీవు
  నారాయణివే ఐ నావు
  జగముల నేలెదవు... 
 ఆది శక్తి నీ మహిమ...!! 
     ******
మహిషాసుర మర్ధిని
 నారకాసుర సంహారి
 దుష్టుల దును మాడేవు
 ఆది శక్తి నీ మహిమ....!! 
    ******
అమ్మవు-ఆలివీ నీవే
 అక్కవు-చెల్లివి నీవే
  అన్నీ నీవై యుంటి వమ్మా
 ఆది శక్తి నీ మహిమ...!! 
      *****
కామెంట్‌లు