పురాణాలు- డా. అరుణ కోదాటి -తానా వందేవిశ్వమాతరం తెలుగుసాహిత్య సమన్వయ కర్త (coordinater )- హైదరాబాద్
పురాణాలు అని వింటాము
వాటిగురించి మనకు ఎంతవరకు తెలుసు?

పురాణాల  సంఖ్య పద్దెనిమిది
వాటిపేర్లు  గుర్తుంచుకోవడానికి 
వీలుగా చెప్పిన ఒక శ్లోక భావం,

మ   కారంతో మత్స్య మార్కండేయ పురాణాలు,
భ  కారంతో  భాగవత, భవిష్యత్ పురాణాలు,
బ్ర   కారంతో  బ్రహ్మ వైర్త, బ్రహ్మాండ  అనే మూడు పురాణాలు,
వ    అనే అక్షరంతో  వాయు, వరాహ, వామన
విష్ణు అనే పురాణాలు
అగ్ని, నారద, పద్మ, లింగ గరుడ, కూర్మ, స్కాంద పురాణాలు   ఒక్కొక్కటి, మొత్తం  పద్దెనిమిది.
ప్రతిరోజు  విశిష్టమైన  మాసం , పవిత్ర మాసం  కార్తీకమాసం
కార్తీక మాసంలో 15 వరోజు పౌర్ణమి తిధిన  వచ్చు కార్తీక పౌర్ణమి పండుగరోజు
ఇoదులో కార్తీక పురాణం ఒకటి 

హరిహరులకు  ప్రీతికరమైన రోజు
 వేదాలు, పురాణాలూ  చెప్తున్నాయి అన్నిమాసాల్లో   కెల్లా ప్రత్యేక మైన మాసం అని.

శివ, విష్ణువులకు ప్రీతికరమైన  రోజు కావున మానవాళివారిరువురిని  కొలిచి తరిస్తే  అనుగ్రహం పొందగలరు.
సోమవారాలు, రెండు ఏకా దశులు
శుద్ధ ద్వాదశి,, పౌర్ణమి, ఇలా  ఒకదానికంటే  మరొకటి  పవిత్ర దినాలు,
కార్తీక పౌర్ణమి  అన్నీ పూజలకు వ్రతాలకు, నోములకు  శుభదినము,
తులసీ కళ్యాణం,  సత్యనారాయణ స్వామి  వ్రతము,
కేదారేశ్వర నోము ఇలా  అనేక పూజలకు  ప్రసిద్ధి  ఈ కార్తీకమాసంలో వచ్చు పండుగ దీపావళి 

దీపావళి  అంటే  దీపాల వరుస
భారత దేశంలోనే  అంత్యంత  ముఖ్య పండుగలలో  ఒకటి
నరకాసున్ని  వధిoచి , ప్రజలందరి జీవితాల్లో  వెలుగులను ప్రసాదించి, చెడు పైమంచిని  గెలిపించిన సత్యభామ ,

ఆవిజయానికి  గుర్తుగా నవ్య కాంతులతో,  ఆనందంగా  జరుపుకునే  దీపావళి పండుగ.

ఈ దీపావళి  మనలోని  అజ్ఞానమును  వదిలించి  విజ్ఞానమును నింపే దివ్య దీపావళి.
 దసరా అనంతరం వచ్చే దీపావళి 
శ్రీ రాముడు అజ్ఞాత వాసం నుండి 
రాజ్యానికి  తిరిగి వచ్చిన రోజు  ప్రజలు ఆనందంగా  జరుపుకునే
పండుగ కూడా.

తాను  కరిగిపోతూ కూడా  జనాల్లో  వెలుగు నివ్వాలని  దీపాలు చెప్పేదే  దీపావళి పండుగ.
ప్రజల్లోని  స్వార్థం, అజ్ఞానం,అసమానత్వం  వీడి అందరూ  సమైక్యంగా ఉండాలి అని తెలియ చెప్పే దీపావళి.
ఈ దీపావళి  అందరి జీవితాల్లో  వెలుగులు  నింపాలని,
నవతరానికి  ఉత్సాహాన్ని స్తూ
కొత్తశకం   మొదలిడాడాలని
ఆశిస్తూ... అందరికీ  దీపావళి  శుభాకాంక్షలు. మాసం.కాశీ  క్షేత్ర ప్రాశస్ట్ర్యం, యయాతీ, కార్తికేయు డు వంటి రాజుల గొప్పదనాన్ని  మత్స్య పురాణం తెలియచేస్తుంది, శివాకేశవులు, ఇంద్ర, అగ్ని, సూర్య, దేవీ మహాత్యాలను మార్కండేయ  పురాణం  వెల్లడిస్తుంది,

విష్ణువు  అవతారాలు, శ్రీ కృష్ణ జననం
గురించి లీలల గురించి భాగవత పురాణాలు సమగ్రంగా చాటుతుంది.

భవిష్య పురాణాల్లో  అగ్ని, సూర్యోపాసన
విధులతో  పాటు
భవిష్యత్తులో  జరగపోయే  విషయాలను  గురించి  తెలియ  చేస్తాయి.

బ్రహ్మ వైవర్తన పురాణం భోజన నియమాలు , రోగ  నివృత్తి  సాధన, గోలోక  ప్రశంస తులసి/  సాలాగ్రామ మహాత్యాలను తెలుపుతుంది.కామెంట్‌లు