ఎగరాలి నా దేశపు జెండా
భారతీయుడు గుండెల్లో దేశభక్తి నిండా
శాంతి కనపడేదే నా జెండా
ఎల్లప్పుడూ అమరవీరుల రక్తంతో నిండి ఉంటాది నా జెండా
గణతంత్ర ప్రతి గుండెల్లో మూగగా
శత్రువు దేశపు గుండెల్లో మృత్య మోగగ
దేశభక్తి ఏరులై పారాలికా
అందరూ గొంతు చించి జాతి గీతం పాడాలిగా
అందరూ జై హింద్ జై హింద్ నీ జనగణమన అని పాడాలిక
జైహింద్
అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు.....
.......................... జై హింద్.............................
.......

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి