కవిసింహ కాశీపతిగారి 131వ జయంతి

 పొ.శ్రీ.తె.విశ్వవిద్యాలయం లో ఇటీవల ఏర్పాటు చేసిన కవిసింహ కాశీపతిగారి 131వ జయంతి సభలో. పెద్దల సరసన నిలిచే భాగ్యం కలిగింది.  పులుసు సత్యారెడ్డి సినీ నిర్మాత దర్శకుడు నటుడు, పొ.శ్రీ.తె.విశ్వవిద్యాలయం ఉపకులపతి (వైస్ ఛాన్సలర్)ప్రొఫెసర్ తంగెడ కిషన్ రావు గారు ,తర్వాత నేను (బెజ్జంకి),తెలంగాణ హైకోర్టు న్యాయవాది వేములగౌరీశంకర్ గారు,మహామహోపాధ్యాయ పెదపాటి నాగేశ్వరరావు గారు బ్రహ్మంగారి మఠం ఆస్ధాన పండితులు,హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి "జష్టిస్ డా.జి.చంద్రయ్యగారు.
కామెంట్‌లు