అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 అక్కడే ఉన్న భైరవ శిల్పం గర్భాలయంలో కళాత్మకంగా తీర్చిదిద్దిన యోగ నరసింహ విగ్రహాలను పరిశీలించారు రెడ్డి గారు  ఆలయం చుట్టూ ముందు ఉన్న మట్టిని తొలగించగా రంగ మండపనేల రాళ్లు రంగశిలా బయతపడ్డాయి  గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు ఇదేమిటి అని అడిగారు గడపాలయంలో మూలవిరాటుకు చేసేదాలను  షోడశోపక చారములు  అను అంగపోగమని రంగమండపంలో నాటిక తెలుగు దేవదాసిలు స్వామివారి కల్పించే నర్తనాన్ని రంగ భోగమని అంటారని రెండింటినీ కలిపి  అంగరంగ భోగాలంటారని ఎందుకోసం స్వామి వాళ్లకు గ్రామాలు పొలాలు ధనాన్ని భక్తులు దానం చేసిన వివరాలు అనేక శాసనాలలో ఉన్నాయని వారికి వివరించినంత సేపు గ్రామస్తుడు శ్రద్ధగా విన్నారు బయల్పడిన రంగశిలపై 750 నాడు ఎందరో ప్రసిద్ధ నర్తకి మనులు నాట్య మాడారని చెప్పగా కనుబొమ్మలు పైకి ఎగరవేశారు. సార్ మా ఊర్లో మరికొన్ని శిల్పాలు ఉన్నాయి వాటి వివరాలు చెప్పండి అని తీసుకెళ్లారు రెడ్డి గారు వారితో పాటు దాదాపు 20 మంది గ్రామస్తులు ముందుగా ఒక మేకల దొడ్డి దగ్గరకు తీసుకువెళ్లారు ప్రక్కనే నల్లరాతి శిల్పాల ఆలవాళ్ళు కనిపించినాయి  పిచ్చి మొక్కలు పచ్చ గడ్డిని తొలగించాము. క్రీస్తు శకం 13వ శతాబ్దిలో ప్రక్క గ్రామాల పశువులు అక్రమ ప్రవేశాలనో శత్రువులనో దొంగలను ఎంతరో సార్ పక్కన కంపలో మరో విగ్రహం ఉంది చూద్దాం  రండి అన్న గొంతుతో కలిసి అందరూ అటు వెళ్లారు  రోడ్డు వేసినప్పుడు అడ్డంగా ఉందని ఒక శిల్పాన్ని అటువైపుకు తిప్పి పడేశారో ఏమో దాన్ని ఇటువైపుగా చెప్పగా మరో వీరుని శిల్పం పొలాల్లో మరికొన్ని వీరుల శిల్పాలు ఉన్నాయని తీసుకెళ్లారు అక్కడ ఒక బండ పైన నిలువెత్తు ఆంజనేయుడు పక్కనే నాగరాజు. అవి క్రీ.శ 16వ శతాబ్ది నాటివి ఒక నోములలోనే ఇన్ని శిల్పాలు. వాటిలో వీరగల్లులే ఎక్కువ ఇంతమంది మరణించిన ఆ ఊర్లో పెళ్లయిన ఆడవాళ్ళందరూ తమ పడతాడు బాగుండాలి. ఎవరు మరణించకూడదని నోములు ఆ ఊరికి నోముల అని పేరు వచ్చింది ఏమో అని అనిపించింది రెడ్డి గారికి హైదరాబాదుకు తిరుగు ప్రయాణం శిథిలాలయాలు నిర్లక్ష్యంగా పడి ఉన్న సెల్పాలు దొరక్క పోతాయని ఆలోచిస్తూ ఉండగా చిట్యాల సాక్షి విలేఖరి వేణు నుంచి ఫోన్ సార్ పెద్ద కాపర్తి దారిలో హైవే పక్కన ముళ్ళపొదల్లో ఒక మండపం ఉంది అన్నాడు మళ్ళీ హుషారు వచ్చింది. ఆ శిథిలాలయాన్ని చూసి ఎవరైనా పదిలంచేసేవారు దొరక్క పోతారా అనుకుంటూ కారు ఎక్కారు రెడ్డి గారు.



కామెంట్‌లు