అడుగు జాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
 ఆ ఆనవాళ్ల నేపథ్యంలో రెడ్డి గారు తనకు తానే ఆదిమ మానవునిగా ఊహించుకొని అలాంటి వాతావరణంలో కొంతసేపు గడిపి ఒక రైతు ఇచ్చిన కంది కాయలు అందుకుంటూ మళ్లీ ఈ లోకంలోకి వచ్చారు. పెద్దగట్టు నుంచి ఉన్న బల్ల బాటను బాగు చేసి బీటీ రోడ్డు వేస్తే దేవరచలకు ఆహ్లాదకర పర్యావరణహిత పర్యాటక స్థావరం అవుతుంది సాగర్ సందర్శకులను ఇచ్చే ఆకర్షిస్తుంది నడవడం కొంచెం కష్టమే కానీ పరిసరాలు జలపాతం చిరుజల్లులతో తడిచినప్పుడు కలిగే అనుభూతిని ఎవరికి వారు సొంతం చేసుకోవాల్సిందే  ఈ గాలింపు ఇంతటితో ఆగలేదు తెలంగాణ పర్యాటక సంస్థ నాగార్జున సాగర్ అభివృద్ధి చేసిన బుద్ధవనం చుట్టూ ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య గారు ఒక నడకదారిని ఏర్పాటు చేశారు.
ఆ దారిలో వేసే ప్రతి అడుగు అనంత ఆనంద ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కనుచూపుమేడలో ఆకట్టుకుని కనికట్టు చేరే చేసే ప్రకృతి అందచందాలు శ్రీ విషయాల జలాశయపు కవింపులు నీటి మధ్యలోనున్న దీవులు నడక ముందుకు సాగే కొద్దీ వినిపించే పక్షుల కిలకిలా రావాలు మైమరిపించే ఆహ్లాదకర పరిమళాలు తెల్లటి పాల నురగ లాంటి మేఘాలపైన నీలి ఆకాశం ఇలా మరో లోకంలో విహరిస్తున్నామో అన్న అనుభూతికి లోనవుతాం అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు  అతిశయోక్తి కాదు  బృందం వారి అడుగులు ముందుకు సాగుతున్నాయి కీచురాళ్ళ రానా కూడా తనువుల మధ్య రాళ్లపైన ఒక్కొక్క అడుగు వేసుకుంటూ రెడ్డిగారు సుదన్ రెడ్డి గారు శ్యాంసుందర్ గారు నర్సింహారావు గారు గంభీరంగా శ్వాస తీసుకుంటూ  వెళుతున్నాం. వారు వెళుతున్న దోవలో ఒక రాతి బండ పైన కొత్త రాతియుగపు గుంటలు ఆపేశాయి అవి రాతి గుడ్డలను పదును తేరేలా మొలాల్ని అరగదీయక అరగదీయగా ఏర్పడిన గుంటలు, జంతువుల్ని తరిమి కొట్టడానికి విసిరేసి ఒరిస్సాలు తయారీలో భాగంగా రాళ్లను గుండ్రంగా కొట్టుకుంటూ అరగదీసిన గుంటలు  ప్రక్కనే దొరికిన నల్ల సేవలపు రాతిలో తీర్చిదిద్దిన పదును దీరిన కొత్త రాతియుగపు గొడ్డలి వారిని కదలకుండా కట్టిపడేశాయి ముందుకు వెళ్ళి మరిన్ని ఆడవాళ్లు ఊహించని ఈ ఆడవాళ్లు మల్లేపల్లి లక్ష్మయ్య గారి కళ్ళల్లో కాంతుల్ని మెరిపించాయి మమ్మల్ని కూడా మురిపించాయి అంటున్నారు రెడ్డి గారు  ఎప్పుడో 8 ఏళ్ల క్రితం రిటైర్ అయిన రెడ్డి గారికి మళ్ళీ పురావస్తు శాఖలో ఉద్యోగం చేస్తున్నాను భ్రాంతి కలిగింది.


కామెంట్‌లు