అడుగు జాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఆ ఆనందాలు వారిని కృష్ణా నది మధ్యలో నాగార్జున కుల ప్రక్కనే ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న చాకలి గట్టి వైపుకు మళ్ళించినాయి. వారితో పాటు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్ గారు బుధవరం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య గారు సుదన్ రెడ్డి గారు క్రాంతి బాబు గారు శ్యాంసుందర్ ల బృందం ఓ గంట పాటు నీటి అలల స్వాగతాల మధ్య గూటి పడవ ప్రయాణం పడవ దిగిన తర్వాత ముళ్లపొదల మధ్య నుంచి సాగిన వారి నడక ఒక పెద్ద బండపై ఆగింది అక్కడ మళ్ళీ వారి ఆనందానికి అవధులు లేవు  కొత్త రాతి ఆనవాళ్లు వారిని కేరింతలు కొట్టించినాయి  పాలరాతి గుట్టలో మొదలై దేవరచనలో సాగిన సందడి చాకలి గట్టు ఇప్పిన ఆదిమ మానవుని పుట్టతో వారి ప్రయాణం ముగిసింది ఒకనాటి చరిత్ర  కాల నాళికై కళ్ళ ముందు కదలాడింది  ఒక మెరుపు మెరిసిపోయినట్లుగా భావించి ఎంతో ఆనందానికి గురయ్యారు వారి సభ్యులు అంతా.తరువాత  శివ నాగిరెడ్డి గారి యాత్ర అమరాపురం హేమావతి  నీలకంఠాపురం నీలకంఠ శివుని పేర వెలసిన గ్రామం ఇది  అనంతపురం జిల్లాలో కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ముద్దుగా ప్రకృతి నడుమ ఒదిగిన గ్రామం  ఆదిమానవుని అడుగుజాడలు వాన వాళ్లను ఆటపటైన గ్రామం ప్రజల మనిషిగా పరిపాలన దక్షుడిగా మంత్రివర్యులుగా పిసిసి ప్రెసిడెంట్ గా పదవులకే వల్లే లగ్న శ్రీ నీలకంఠాపురం రఘువీరా రెడ్డి గారు పుట్టినరోజు ఆలయాలను నిర్మించి ప్రాథమిక ఆధ్యాత్మిక  అమరధామల్లా భాషల చేసిన గ్రామం తిరుపతి శిల్ప కళాశాల విద్యార్థులు ప్రముఖ శిల్పులు కరణం గోపాలకృష్ణ మంజునాథ శిల్పకళా ప్రావీణ్యంతో నిర్మించిన రఘువీరారెడ్డి గారు అపురూప ఆలయ సముదాయముల గ్రామం.ఆలయ నిర్మాణ క్రమం చూసి పొందని రెడ్డి గారిని ఆహ్వానించగా రెడ్డిగారు పెద్దారపు చెన్నారెడ్డి ఒంగాల రజిత కలిసి నీలకంఠాపురం వెళ్లి అనేక చారిత్రక ఆధారాలను వేదిక పట్టుకున్న గ్రామం ఆలయాలు పూడ్చిన తర్వాత గ్రామం ఆలయాల చరిత్ర పై ఒక పుస్తకం రాయాలని మాజీ మంత్రి గారు రెడ్డి గారిని పురమాయించగా గ్రామ పరిసరాలలో విస్తృతంగా గాలించి ఆడవాళ్లను సేకరించడానికి గతంలో రెండుసార్లు నీలకంఠాపురాన్ని సందర్శించినప్పుడు రెడ్డి గారికి హైదరాబాద్ నుంచి హిందూపురం దాకా రైలు ప్రయాణ ఏర్పాట్లు హిందూపూర్ నుంచి మడకశిరలో వసతి తిరగడానికి వాహనం పరిసరాలపై పట్టున్న నాగేష్ అనే మిత్రుని ఇవ్వటంతో పాటు వారి ఇంట్లో శ్రీమతి రఘువీరా రెడ్డి గారి అపురూప  అతిథ్యం ఆప్యాయతలు తలుచుకుంటే ఆనందం అవధులు దాటుతుంది  అంటున్నారు రెడ్డి గారు.కామెంట్‌లు