అడుగు జాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 నీలకంఠాపురం గ్రామం చరిత్ర రాయడం పూర్తయింది ఒకసారి సమీక్ష చేద్దామండి అన్న రఘువీరా రెడ్డి గారి ఫోన్ పలకరింపుతో మళ్ళీ మడకశిర చేరుకున్నారు రెడ్డి గారు మడకశిరలో నీలకంఠాపురం వెళ్లడానికి కారెక్కుతున్న రెడ్డి గారికి ఎదురుగా ఒక కొండా కొండ పైన కోట కూడా బురుజులు కనిపించినాయి మడకశిరిలో సాయిబాబా గుడిపాడు కలవల్ల 300 ఏళ్ల నాటి దిగులు మెట్ల బావి ఆంజనేయస్వామి దేవాలయం కోటగుమ్మం దాని ముందున్న విజయనగర కాలపు శిఖరమైన రథం కోట బొమ్మను దాటిన తర్వాత పైకి  ఎక్క మంటున్న మెట్లు రెడ్డి గారిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఎంతలో రఘువీరారెడ్డి గారి నుంచి ఫోను మీరు ఏం ఆలోచించారా అని లేదు సార్ అని జవాబు ఇచ్చారు రెడ్డి గారికి మీరు ఖచ్చితంగా హేమవతి చూడండి నగేష్ మీకు దగ్గర ఉన్న అన్ని చూపిస్తాడు అని చెప్పాడు.
ఇంకేముంది కదిరే కాలు ఊరుకోదన్నట్లు కారెక్కారునగేష్ గారిని అడిగిన చారిత్రక ప్రదేశాలు గుండు గోపురాలు, కోటలు శాసనాలు ఉంటే చూద్దాం జర్నలిస్ట్ ఆసక్తికరవారు  మడకశిర దాటి వెళుతున్నారు రోడ్డుకు ఇరువైపులా పంట పొలాలు అక్కడక్కడ కొండలు ఆహ్లాదకరంగా సాగుతున్న ప్రయాణం ఒక చోట ఆగింది ఇదే ఊరే  ఇది ఏ ఊరు అని అడిగితే గుడిబండ అని చెప్పాడు నగేష్ ఆగిన చోట రోడ్డు ప్రక్కన ఒక కొండ దాని సానువులో ఒక రాతిద్వారం కారు దిగి ఆ ద్వారాన్ని దాని పైన ఉన్న నంది బొమ్మలు కొంచెం దూరంలో ఒక వీరుని శిల్పం ఒక స్పష్టం రెడ్డి గారిని కట్టిపడేసిన చరిత్రలోకి తరంగా చూసారు ఒకసారి మడకశిర కోటను మరాఠీలు కట్టారు మరి గుడిబండ  పైన ఇంత దూరంలో మరి కోటను ఎవరు కట్టి ఉంటారు  అని వాకపు చేయగా 300 ఏళ్ల  క్రితం రాహుత్త మహారాయ అనే రాజు కొండపైన కోట మల్లేశ్వరాలయం ఇతర కట్టడాలను నిర్మించాడని నిర్మించే కొద్దీ ఆ కోట గోడ పడిపోతూ ఉండగా ఒక నిండు సోలాలిని బలివ్వగా కోట గోడ పడిపోకుండా నిలిచి ఉందని  స్థానికులు తెలియజేశారు.
ఏమైనా మండల కేంద్రమైన గుడిబండ చరిత్రను తెలుసుకున్నా ఆనందంతో రెడ్డి గారు ఎప్పటినుంచో చూడాలనుకుంటున్నా  రెడ్డిగారు అమరాపురం మీదగా హైమావతి వెళ్ళొచ్చా అని అడిగితే మనం అమలాపురం మీదుగానే హైమవతి వెళుతున్నాను అని నగేష్ వారికి మరింత ఆనంద కలిగింది  కారు కదిలింది అరగంట తర్వాత ఒక ఊరు కనిపించింది ఒక చిన్న హోటల్ రెడ్డి గారు మాత్రం ఉగ్గాని బజ్జీలతో కలిపి తిన్నారు అదే ఊరని అడిగితే అమరాపురం అనగానే ఒకప్పటి జైన కేంద్రాన్ని చూడాలన్న తపన పెరిగింది రెడ్డి గారికి.కామెంట్‌లు