అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 అమరాపురం  నోలంబ పల్లవులు  కళ్యాణ చాళుక్యుల కాలంలో ఇది ఒక గొప్ప జైన విద్యా కేంద్రంగా వెలిసిల్లింది. ఇక్కడ జైన బసదుడు శిల్పాలు శాస్త్రాలు ఆ విషయాన్ని నిరూపిస్తున్నాయి అది ఎంతవరకు నిజమో కానీ అతని పేరు మీదే ఈ ఊరికి ఆ పేరు వచ్చింది అని స్థానికుడవు కాదు కొందరు పరిశోధకులు కూడా నమ్ముతున్నారు  అయితే శివ నాగ రెడ్డి గారికి ఎలాంటి ఆధారాలు మాత్రం దొరకలేదు కళ్యాణ చాణిక్య రెండో తైలవుడు ఇక్కడ ఒక కోటను కట్టాడని అప్పటి నుంచి అది తైలగిరి అని పేరు వచ్చింది అని అంటారు  అక్కడి పార్శ్యనాథ చినాలయాన్ని చూద్దామని ఆశతో వెళ్లిన రెడ్డి గారికి అలనాటి విద్యా కేంద్రం కైవల్యధామం మూలకంపలతో నిండిపోయి క్రీస్తు శకం 1278 నాటి ఇరుముగొండ దేవచోడు శాసనం చుట్టూ జైన శిల్పాలు   కనిపించినాయి. ఆ శాసనం ప్రకారం  అక్కడొక పార్శ్యనాధ చినాలయం ఉండేదని దానిని బ్రహ్మ చినలయమని అంటారని దేశి గణానికి  చెందిన ఒక జైన బ్రాహ్మణుడు తమిళనాడులోని శబ్దం వాసన నుంచి వలస వచ్చి ఆలయ పూజారిగా ఉన్నాడు బాలేందు మల దారి శిష్యుడైన మలిశెట్టి సమీపంలోని తమ్మడ మల్లిలో 2000 ఫోక చెట్లను బ్రహ్మ జనాలయంలోని పార్శదేవ బసతికి దానం చేసినట్టుగా చెప్పబడింది బ్రాహ్మణులలో జైన  బ్రాహ్మణుడు ఉన్నట్లు  ఈ శాసనం వల్ల తెలుస్తోంది. రోడ్డు ప్రక్కనే ఉన్న మరో జైన ఆలయంలో నిర్లక్ష్యంగా పడేసిన ఆరు జై జనసేన వాడికి జైల తీర్థం కనులు కైవల్యాన్ని ప్రసాదిస్తున్నట్లుగా ధ్యానముద్రలో ఉన్న తీర్థం కొలను శిల్పాలు పై భాగంలో ఉన్నాయి ఆంధ్ర దేశంలో జైనమతం పై పరిశోధనలు గావించిన బిఎస్ఎన్ఎల్ హనుమంతరావు గంటా జవహర్లాల్ గారు గుర్తుకొచ్చారు రెడ్డి గారికి.
చిటి శిథిలమైన పార్శ్యలత జనాలయంలో పాఠశాల నేడు కాళీపేట ఉంది జన బ్రాహ్మణులు లేరు వారి అడుగుజాడలు ఉన్నాయి గుండె బరువెక్కింది నిట్టూర్పులతో మళ్ళీ కాలికాడు రెడ్డి గారు వారి ప్రయాణం మళ్లీ మొదటి శకం 10 11 శతాబ్దాలలో ఈ ప్రాంతాన్ని పాలించిన నలంబుల రాజధాని ఎంజేరు అని పిలువబడిన హేమావతికి కారులో విడుతూ ఉన్నారే కానీ మనసంతా అమరాపురంలోని చిరునావస్థలో ఉన్న జైన బసది శిల్పాలతో నిండిపోయింది ఇంతలో హేమావతి రానే వచ్చింది కారు దిగి దిగంగానే ఆలయాలు శిల్పాలు అదొక అపురూప చారిత్రక ఉద్యానవనం లాగా కనిపించింది రెడ్డి గారికి.


కామెంట్‌లు