అడుగు జాడల్లో ఆనవాళ్లు;- డా. నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 150 అడుగుల ఎత్తున్న గోపురం నిలువున చీలింది ఇటుకలు బయటికి వచ్చాయి  సున్నం రాలిపోయింది  సున్నపు బొమ్మలు ఆకారాన్ని కోల్పోయి వికారంగా ఉన్నాయి ఒకప్పుడు శిఖరం పైన ధగధగలాడిన  కలశాల ఊసే లేదు చేయి దాటిన పరిస్థితిని చూసి గాలిపటం తప్ప ఏమి చేయలేకపోయాడు రెడ్డి గారు గోపురం బయటికి వచ్చి చూస్తే కొడకా చెట్టు కింద ఒక శాసనం బండ ఒంగిపోయి ఉంది ప్రతి పంటకు జొన్నకం కొన్ని ఆ బండ మీదే కొడుతుంటాము అన్నారు అక్కడ రైతులు  ఒకప్పటి చరిత్రకు మౌన సాక్షిగా ఉన్న ఆ శాసనం శ్వాస ఆగిపోయింది  ఆశ్చర్యం ఏమిటంటే పెన్నా నది ఎక్కడ ఒకసారిగా కుడివైపుకు తిరగటాన ఆలయాల మీద ఇసుక మేటర్ వేస్తుంది అలా మేటర్ నాగిని అనేక ఆలయాలను 2006లో బైటకు తీశారు. పూర్తిగా ఇసుకలో పుడుకుపోయిన కొన్ని ఆలయాలను 1962 లోనే గ్రామ ప్రజలు మళ్ళీ వెలుగులోకి తీసుకువచ్చారు అక్కడ జ్యోతి, సిగ్గేశ్వర, భీమేశ్వర, ఘటిక సిద్దేశ్వర, అంబరతేశ్వర వేద కోటేశ్వర, మూలస్థానీశ్వర కంగేశ్వర వీరేశ్వర నీలకంఠేశ్వర ఆలయాలతో పాటు విష్ణు దుర్గ గణపతి కుమారస్వామి ఆలయాలు ఉన్నాయి. అనేక శిల్పాలు కూడా ఉన్నాయి ఒకసారి చరిత్రలోకి తగ్గి చూస్తే ఈ ప్రాంతం ఎనిమిది తొమ్మిది శతాబ్దాల్లో రేనాటి చోళ వైదుంబుల పాలనలో ఉండేది  ఆ తర్వాత రాష్ట్ర కోట కాకతీయ విజయనగర మట్లి రాజుల పాలనలోకి వచ్చింది రాష్ట్ర కూట మూడో కృష్ణుని కాలంలో ఈ ఆలయాలు ప్రాచీర్యంలో ఉన్నట్లు పుష్పగిరి శాసనంలో ఉంది. క్రీస్తు శకం 1247 నాటి జ్యోతి శాసనంలో రాయదేవ మహారాజు సామంతుడైన జయంతి రామ నాయకుడు జ్యోతినాధునికి గోపురం కట్టించినట్లు తెలియజేసే శాసనం గోపురం ముందు ఉంది  కాకతీయ రుద్రమదేవి సామంతులు గండ పెండేరా జన్నీగ దేవుడు సిద్ధనాధునికి కొంత భూమిని దానం చేసినట్లు క్రీస్తు శకం 1268 నాటి అట్లూరి శాసనం వల్ల తెలుస్తోంది ఆలయాలు శిల్పాలు కలియతిరి గారు ఒకప్పుడు శ్రీశైల ద్వారంగా భాసిల్లిన జ్యోతి సిద్దేశ్వరాలయ సముదాయం వల్ల కోల్పోయి   చిన్న పోయింది  శిఖరాలపై శిల్పాలు రాలిపోయాయి గోడలు కూలిపోయాయి విగ్రహాలు నడవుడు తప్పై నిరంతరం వెలుగుల నీడలో అపురూప ఆలయ సముదాయం గబ్బిలాలకు  ఆలవాలమైంది  ప్రధాన ఆలయం తప్ప మిగిలిన శిథిల ఆలయాలు గత వైభవ ప్రభవాలను తలుచుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నాయి.కామెంట్‌లు