వారిని వెళ్లిరండి అంటూ ఉన్నాయి. ఒక మూలన విసిరేసినట్లు ఆ ఆలయ సముదాయాన్ని చూసి చలించి తిరుగు ప్రయాణంలో మట్టి రాజులు నిర్మించి కోట గోడ లోపల ఆలయాలను చూసి ఒక్కసారి 300 సంవత్సరాల కాలనాలికలో జొరబడిన అనుభూతితో రెడ్డి గారు ఆచార్య జి శివారెడ్డి గారు వారి స్నేహితుడు లక్ష్మిరెడ్డి లతో కలిసి కారు ఎక్కి మళ్ళీ కడపకు చేరుకున్నారు ఆలయ శిఖరాలను చూసి ఖిన్నులైన వారు కొంచెం తేరుకున్నారు.
తర్వాతి యాత్ర మండపం పల్లి మల్లేశం కొండ మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు ఆయన పుట్టిన ఊరు అన్నాసాగర్ హైదరాబాద్ నుంచి కర్నూలు జాతీయ రహదారిపై గల గ్రామంలో ఒక ఆలయ సముదాయాన్ని నిర్మిస్తున్నారు ఆంజనేయ రామ శివపార్వతుల ఆలయాలు నలువైపులా గోపురాలతో రూపుదిద్దుకుంటున్న ఈ ఆలయ సముదాయాన్ని శిల్పి వెంకటరెడ్డి గారు నిర్మిస్తున్నారు శివనాగి రెడ్డి గారు సలహాదారుగా ఉన్నారు దసరాకు ఆలయాలు పూర్తవుతాయి విగ్రహాలను ఈ లోగా చేయించాలి తిరుపతిలో అయితే బాగా చేస్తారని అక్కడికి వెళ్దాం అని ఒకసారి అనుకున్నారు రెడ్డి గారు ఇంతలో ఫోను బుధవారం నాడు తిరుపతి వెళదాము అని తిరుపతి విమానాశ్రయంలో దిగి కరకంబాడి రోడ్డులో బొమ్మల కాలనీలో పెంచల ప్రసాద్ అనే శిల్ప విగ్రహ శాలకు వెళ్లారు.
27 అడుగుల ఎత్తున గణేష్ శిల్పం మహారాష్ట్రకు వెళ్లడానికి సిద్ధంగా ఉంది అపురూప విగ్రహాన్ని సాగనంపి శిల్ప శాలలో డెలివరీకి సిద్ధంగా ఉన్న అనేక రాతి శిల్పాలను పోతలో ఉన్న పంచలోహ విగ్రహాలను సిద్ధమవుతున్న వెండి కవచాలు ధ్వజస్తంభాల లో చూసిన ఎమ్మెల్యే గారికి చాలా ఆనందం కలిగింది కావలసిన విగ్రహాలను ఆర్డర్ ఇచ్చి భోజనం తర్వాత శ్రీ వేంకటేశ్వర శిల్ప కళాశాలకు వెళ్లారు 1960 సంవత్సరంలో స్థాపించి లోహ శిల్పాలు ఆలయ వాస్తు చిత్రకాలను సంప్రదాయ బద్దంగా నేర్పుతూ అనేక వందల మంది శిల్పులను తయారు చేసిన సంస్థ అది. శివనాగి రెడ్డి గారు ఈ శిల్పకళాశాలలో 1974 -77 మధ్య శిల్పిగా తరిఫీలు పొంది దేవాదాయ పురావస్తు శాఖలో స్థపతిగా పనిచేశారు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి