కళ్యాణ రామ శ్రీరామ ;- పోరంకి నాగరాజు - కామవరపుకోట-8019967423
 24)
     కళ్యాణ రామ శ్రీ రామ 
     కారుణ్య రామ శ్రీ రామ 
     కిష్కింధ రామ శ్రీ రామ 
     శ్రీరామ! జయ శ్రీరామ!
25)
   
      కుమారా! రామ శ్రీ రామ
      కూజంతం రామ శ్రీ రామ
      కృపా సాగరా! శ్రీ రామ
      శ్రీ రామ! జయ శ్రీ రామ!
26)
     కేసరి మిత్ర శ్రీ రామ 
     కైవల్య రామ శ్రీ రామ
     కొలిచే దైవం శ్రీ రామ
     శ్రీ రామ! జయ శ్రీ రామ!
27)
    
    కోదండ రామ శ్రీ రామ
    కౌసల్య రామ శ్రీ రామ
    కంకణ బద్ధ శ్రీ రామ
    శ్రీ రామ! జయ శ్రీ రామ!
    


కామెంట్‌లు