ఈ జగమంతా రామమయం;- " కావ్యసుధ "9247313488 : హైదరాబాదు

 అరవింద లోచనుడవట !
ఆజాను బావుడవట !!
నీ విగ్రహం అందుకే...
51 అంగుళాల పొడవు
15 టన్నుల బరువు
క్షేత్ర మాసంలో శుక్లపక్షం
రోజున శ్రీరామనవమి నాడు
స్వయంగా సూర్యభగవానుడే
నీ సుందర విగ్రహాన్ని తన
కిరణాలతో అభిషేకిస్తాడట
మరో అద్భుతం...  ఆ రోజున
12 గంటల మధ్యాహ్నం వేళ
కొలువై ఉన్న నీ విగ్రహం నుదుటిపై
ఆ సూర్యనారాయణడు
నేరుగా ప్రకాశిస్తాడట
ఎంతటి భాగ్యం శ్రీరామ
నీ దర్శన భాగ్యం - మాకు
పుణ్యమే మా బ్రతుకు ధన్యమే
ఈ జగమంతా రామమయమే
శ్రీరామ ! జగదభి రామ !!
కోట్లాదిమంది భక్తుల చూపు....
అయోధ్య రామ మందిరం వైపు.....
ఈ జగమంతా రామమయం
ముక్తకంఠంతో పలుకుతున్నారు
జైశ్రీరామ్ ! జై జైశ్రీరామని
శ్రీరామ ఇది ఏనాటి పుణ్యమో 
జనులంతా తపిస్తున్నారు !
రామనామము జపిస్తూన్నారు 
తనివితీరా తరిస్తున్నారు !!
మంగళకరమైన నీమూర్తిని
చూసి పరవశిస్తున్నారు !!
కూజంతం రామ రామేతి                            …
కామెంట్‌లు