ఆధ్యాత్మిక పద్యం;- మమత ఐల-కరీంనగర్-9247593432
 కం.
ఏడేడు జన్మలందున
నాడేమిమి జూసితివని నడియీడందున్ 
చాడీలు జెప్పుకొనుచున్
దాడులు జేసేవు తగువు దారులువెదకన్

కామెంట్‌లు