ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 అని చెప్పిన రాజు వాక్కులు  గౌరవించి  రాజా నీ బాలవాక్కు మరువలేను. వెంటనే నా కాపురానికి కావలసిన పనులను పట్టు పట్టి నెరవేరుస్తాను  అని మాట ఇచ్చాడు  రాజు గారి చెప్పినట్లుగానే కాలు మరణించాడు. తాను చెప్పే మాట ఎప్పుడు తప్పు పోదు  ఖాను చాలా మంచివాడు  వాడు పోవడం మనకు ఎంతో బాధాకరం. ఇప్పుడు మనం ప్రారంభించవచ్చు  ఆంగ్లేయ పాలకుల ధర్మ చర్యలకు కడగండ్ల పాలైపోయారు  మన మన్య ప్రజలు  100 సంవత్సరాల చరిత్రలో ఎంతోమంది బలయ్యారు  చిన్న చిన్న పితూరీలు ఎన్నో జరిగినాయి  గోల్కొండ  గోండుల పితురి సాలూరిపేట చంద్రయ్య పోరు  వ్యక్తిగత వారసత్వాలకు మున్సబ్దారుల మార్పులకు జరిగిన ఎన్నో చిన్నచిన్న పితూరీలు ఒకటి రెండు  రోజులలోనే ముగిసిపోయాయి. స్వాతంత్రం కొరకు చివరి వరకు పోరాడి తేలవలసినదే  ఈ విప్లవాత్మక అగ్గునులు ప్రజ్వారిల్లి కార్చిచ్చుగా మార్చాలి అమ్మ తమ్ముడిని నాతో  ప్రేమతో పంపించమ్మా  ఈ విద్యాలన్నీ తమ్ముడికి నేర్పుతాను  దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో తను కూడా  తన వంతు కృషి చేస్తాడు అన్నప్పుడు  ఆ తల్లి  నాయనా నీ యోధ తనము చూశాను  నా మనసు ఆనందంతో నిండిపోయింది  కానీ తమ్ముని కూడా పంపించమంటున్నాడు వాడిని కూడా చంపాలనా నీ అభిప్రాయం  అన్న తల్లి  పలుకులు గుండెల్లో  గునపాళ్ల  గుచ్చుకొని  హృదయమంతా కకాలికలమైంది  ఏ తల్లి అయినా రక్షణ కోసం దీవిస్తుంది తప్ప అప్రజయం కోరుకోదు కదా  అనుకుంటూ బాధపడుతున్నాడు రాజు.
ఏం చేద్దాం ఎట్లా ఉన్నది అది తప్పదు కదా  నా జాతకాల్లో  యుద్ధం చేయడానికి పుట్టాను అని వ్రాసి ఉంది  దానిని మార్చలేము కదా. వీరుడొక్కసారి వీర మరణమునందు పిరికివాడు జచ్చు పెక్కు మారులు కనుక తినుట తప్ప తెలియని మనుషులు పుట్టనేలా అతడు గిట్టనేలా అంటూ బోధించి జననికి జన్మభూమికి సేవలు చేయని జన్మజన్మమేనా  అంటూ మానవ ధర్మాన్ని నిర్వర్తించిన ప్రతి వ్యక్తి జీవితంలో  వ్యక్తిగతంగా మరణించిన అతని పేరు శాశ్వతంగా నిలిచి ఉంటుంది  మన వంశంలో ఒక్కడైనా అలాంటికీ పేరు సంపాదించుకోవాలి  అనుకుని యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాను  అమ్మా దీనికి అడ్డు చెప్పవద్దు నాకు ఆశీస్సులు ఇచ్చి పంపించు  విజయంతో తిరిగి వస్తాను అని అమ్మను ప్రార్థించాడు సీతారామరాజు

కామెంట్‌లు