సుమిత్ర;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 దేవి ఉపాసకురాలుగా సుమిత్ర లక్ష్మణునికి వీడ్కోలు పలికే సమయంలో సృష్టస్తత్వం వనవాసాయ స్వనురక్తహ  సుహృజ్జనే రామే ప్రమాదం మా కాషోపుత్ర బ్రాతరి గచ్ఛతి  అంటే కుమారా నీవు వనవాసానికి వెళుతున్నావు మీ వారి పట్ల నీకు హృదయంలో సాత్విక ప్రేమ ఉంది రాముడుని అన్నయ్య ఆయన వెంట నీవు ఉడవాసానికి సిద్ధపడ్డావు వెళ్ళు నీ కర్తవ్యాన్ని నెరవేర్చు రామునికి ఏ ఆపద రాకుండా కాచుకో సుమిత్ర నోటి నుంచి వెలువడిన మహాకావ్యా రంభం  ఇది. ఇంతకాలం తన హృదయంలో దాచుకున్న సంవేదనను రాగద్వేషాలకు మమతా మొహాలకు లోక లాభాలకు అతీతమైన అలౌకిక భావన పరంపరలో ప్రకటించింది  త్యాగశీలుడైన తన పుత్రునికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచింది.
తన వీరత్వాన్ని ధీరత్వాన్ని గంభీరథను ప్రదర్శించిన మంగళమయ సమయంగా భావించాలి. ఇవియే సుమిత్ర సహజ ఆభరణాలు ఆద్వితీయమైనవి అసాధారణమైనవి తన మనస్సును శాంతింప చేసుకుంటూ పలుమార్లు గచ్చతాత్ (వెల్లుకుమారా వెళ్ళు) అని చెప్తుంది ఈ వాత్సల్య ప్రపూర్ణ శబ్దం పదే పదే ఉచ్చరిస్తూ ఒక లోకోత్తర విషయం శబ్దార్థాలకతీతమైంది చెప్పి వేదవతి శృతి యొక్క గొప్పతనాన్ని సంపాదిస్తుంది  రామం దశరథం విద్ధిమాం విద్ధి జనకాత్మజాం అయోధ్యా మటవీమ్ విద్ధి గచ్చతాత్  యధా సుఖం అంటే కుమారా  రాముని నీవు తండ్రి దశరథనితో సమానంగా చూసుకోని కుమార్తె జానకిని నీ కన్నతల్లిగా భావించు విశాలమైన అరణ్యాన్ని నీవు అయోధ్యగా భావించుకో ఎక్కడ ఉన్నా మీరు సుఖంగా ఉండరు గాక. సుమిత్ర ఈ మహోపదేశం ఒక లక్ష్మణులకే కాదు సమస్త ప్రాణులకు వర్తిస్తుంది ఇదే వాల్మీకి శిల్ప శ్రేష్టత్వం విశిష్టత  దశరథుడు కేవలం రామునికే తండ్రి కాదు ఆయనొక శిల్ప శ్రేతత్త్వం విశిష్ట  రూపం పది ఇంద్రియాలు కార్యసియాలమై ఉన్నాయి తన పది ఇంద్రియాలను సురక్షణ సన్మార్గంలో నడిపించే దశరథుడు రామలక్ష్మణులకు ఆరాధ్యుడు రాముడు దశరథునికి ప్రతికైతే జానకి లోకమాత తల్లి రమా లేక లక్ష్మికి ప్రాకృత అక్క స్వరూపిణి ఎక్కడ జానకి ఒక లక్ష్మీ ఉంటుంది నిజానికి లోకంలో ప్రతి స్త్రీ జానకే కారణం ప్రతి స్త్రీ తన తండ్రికి జనకుడు కుమార్తె కదా అందుచేత ప్రతి స్త్రీని మహాలక్ష్మి గా గౌరవించడం ఉత్తమ సంస్కార లక్షణంగా భావించాలి  ఈ లక్ష్మణ రేఖ ప్రతి వ్యక్తి అలవరుచుకోవాలి.



కామెంట్‌లు