తరువాత ఒకరోజు మాట్లాల సందర్భంలో సీతారామరాజు గారి జీవిత చరిత్రను వ్రాస్తే బాగుంటుంది అన్న అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తే వ్రాయడం నాకు బద్ధకం కావాలంటే చెబుతాను మీలో ఎవరైనా వచ్చి రాసుకోండి అన్న తర్వాత ఆలస్యం ఎందుకని ఆ రోజునే ప్రారంభం చేసాం ఆ కరంధానికి ఏ పేరు పెట్టాలి అన్న ఆలోచనతో అనేక పదాలను కూర్చిన తృప్తి లేక చివరకు ఆంధ్ర వీరఅన్న పేరును ఖరారు చేసాం వారి ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామి పాత పద్మాల సాక్షిగా వ్రాసిన ఆ కావ్యానికి వెంకటేశ్వర స్వామి అంకితం తీసుకోవడానికి అర్హులు అని భావించి ఏడు పద్యాలు ఏడు విలువలను తెలియజేస్తూ వారికి అంకితం చేయడం అదృష్టంగా భావించారు. ప్రారంభ పద్యం ఎంతో వినయంతో ప్రారంభమైంది ఆనాడు వ్యాసుల వారు రాసిన భాగవతాన్ని ఆంధ్రం లోకి అనువదిస్తూ బమ్మెర పోతన గారు చెప్పిన పద్ధతిలో రచన చేయడానికి ఉద్యుక్తుడయ్యారు కవినిగాను నేను కావ్యమల్లగ లేను నీది చరిత బాడనేరన్నయ్య కలల నీదు వీరగాథలుగాంచి నే కలవరించినాను కవిత ఓలే తేట తెనుగు పూల తియ్యండానాలకైతే తేటి నైతి తెలుగు తోటలోన మాతృస్తన్యములోని మాధురియమును మరచి పోత పాలకొరకు పోవనేలా పలికేడిది వీర చరితము పలికించును భరత శౌర్య భావోదతులే పలికిన జన్మము ధాన్యము పలికెద మన యాంధ్రా జాతి పౌరుష గాథన్ అంటూ ముచ్చటగా మూడు పద్యాలు మనకు అందించారు ప్రతిపదంలోనూ ఆంధ్రత్వం మూర్తీభవిస్తుంది ఎక్కడా పరుష పదాలు లేకుండా సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే భాషలో రాయడం వారి ప్రత్యేకత. ఆంధ్ర వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితంలో జరిగిన కొన్ని విషయాలను తెలుసుకుందాం రేపటి నుంచి.
ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి