అహల్య;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 వాల్మీకి రామాయణం మనకు ఏం చెప్తుందంటే అహల్య అన్నపానాదులను చలికాలం వరకు ముట్టుకోరాదని రాయి రూపంలో ఎవరికీ కనబడకుండా ఉండమని అంతే  దీని అర్థం అని చైతన్యంలోని శబ్ద స్పర్శ రూప ఈ ఐదు లక్షణాలు శాపకాలంలో అహలోక్తమై ఉంటాయి కనపడవు దాగి ఉంటాయి శ్రీరాముని దర్శన భాగ్యం లభించే వరకు అహల్యలో ఈ కర్మేంద్రియాలు అచేతనంగా అదృశ్య రీతిలో ఉంటాయి. ఇది వాల్మీకి రామాయణంలో వాల్మీకి రచించిన శాప విధానం. ఆకృతిని కూడా చాలా సాధారణ రీతిలోనే వర్ణించాడు వాల్మీకి ఎటువంటి లేవు ఆశ్రమంలోనికి గౌతమమునివేశంలో రావడంతో నైనా అహల్య సులభంగానే గ్రహిస్తుంది కానీ పొరపాటుగా లోకంలో పడిపోయింది. కానీ పతిదేవుని సాత్విక క్రోధానికి అర్హురాలు గానే భావించింది కానీ ఇంద్రుని తోత్తనాలు రాక బంధాన్ని నిలుపుకుంటుంది ఇందురునితో తనకు అనే వల్ల లభించిన అంతరిక తృప్తిని గురించి బాహాటంగానే వ్యక్తీకరిస్తుంది  సుధీర్ఘ తపసంపన్నుడైన గౌతముడు విషయాన్ని క్షణంలో గ్రహిస్తాడు ఇంద్రనీపై మండిపడతాడు వాని ముఖం మలినాల పుట్టగా భావిస్తాడు ఇంద్రుని చూడగానే గౌతముడు తన కమల నుంచి జలాన్ని తీసుకొని అతనిపై చిలికిస్తాడు ఫలితంగా ఇంద్రుడు తక్షణమే నిర్వీడవుతాడు అదేవిధంగా వాల్మీకి సమతుల సమరస భవనారీతి మనకు గోచరిస్తుంది  సౌందర్యమనేది వీక్షించుటకే ఆ సౌందర్యాన్ని చూపించి దాని వల్ల కలిగే అనర్థాలను వ్యక్తపరచడం చూస్తాం. అతిలోక సుందరి ఆహ్వానియకు జరిగింది ఇదే చివరకు శాపగ్రస్తురాలయుండి రాముల దర్శన వరకు ఆమెకు శాప విమోచడం కాలేదు లోకంలో ఆమె సౌందర్యాన్ని ఎవరు వీక్షించను లేదు గౌతముడు తపస్సుకై హిమాలయాలు కూడాతాడు అహల్య ఏకాంతంగా తన ఆశ్రమంలోనే నిరాహారయాయి కాలు గడుపుతుంది ఈ ప్రసంగంలోనే కొంతమంది ఇంద్రుడిని సహస్ర యోని అని అంటారు తర్వాత శాప పరిశోధన ఫలితంగా సహస్రాచుడయ్యాడు గౌతమములు కూడా ఈ శాప పరిశోధన చేశాడని చెప్తారు కొందరు కానీ వాల్మీకి రామాయణంలో ఈ విషయాలేవీ లేవు మనకు కనిపించవు  గౌతముడు ఎప్పుడూ ఇంద్రుని వైపు కురవత దృష్టి ప్రసరిస్తాడు అప్పుడే ఇంద్రుని సహస్ర అట్లుగా ప్రకటిస్తాడు దీనివల్ల తెలుసుకోవాల్సిందే అంటే ఇంద్రుడు అనాదిగా సహస్రక్షుడే అని.కామెంట్‌లు