కైకేయి;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 తరువాత చెప్పుకోదగిన పాత్ర  కైక  అసలు ఆమె పేరులోనే ఆమె తత్వాన్ని తెలియజేసిన మహానుభావుడు  వాల్మీకి మహర్షి  క+ ఏక  అన్న రెండు మాటలు కలిస్తే కైక  తనకు ఎదురు ఎవరూ లేరు అన్నది అర్థం  ప్రేమను పంచాలన్న చాల నా కోపాన్ని ప్రదర్శించాలన్న యుద్ధంలో తన చాతుర్యాన్ని చూపించా లన్న  తనకు సాటి మరెవ్వరు లేరు అని చెప్పడం కోసమే ఈ పాత్రను  వాల్మీకి మహర్షి మనకు  ప్రసాదించారు  అసలు కైక పాత్ర లేకపోయినట్లయితే రామాయణానికి కథే లేదు అన్నది వాస్తవం  వాల్మీకి మహర్షి జానకీ దేవిని దివ్య రహస్య శిల్పంగా మలచిన మహాశిల్పి అదే నైపుణ్యంతో కైకేయుని ఒక మహోన్నత మానవీయమూర్తి స్వరూపిణిగా తీర్చిదిద్దారు కైకేయి అశ్వపతి  కుమార్తె, దశరథుని మూడోవ చిన్న భార్య  కైకేయిని లోకం మోహ సౌందర్యవతిగా అద్భుత సాహసవంతురాలుగా రాక్షస ప్రవృత్తి గల మహిళగా భావిస్తుంది. ఎన్ని సుగుణాలున్నా కూడా రాక్షతత్వం అధికంగా కనిపించడంతో ప్రజల దృష్టిలో కైకేయి తిరస్కరణ భావానికి గురి అయింది ఉన్నత కుటుంబంలో జన్మించి అనేక ఉన్నత గుణాలతో సుసంపన్నమైన ఈ మహిళ అకస్మాత్తుగా అమానుష వ్యవహారాల్లో జారిపోయి జీవన విధానమే ఘోషమైపోయింది అయితే నీ గురించి అనేక మంది విశ్లేషకులు  విద్వాంసులు  దర్శనములు అనేక రీతుల్లో ఆమె వ్యవహార సేన ఆవిష్కరించారు కానీ ఏమిరో అకస్మాత్తుగా వచ్చిన పరివర్తన విశేషాలు గురించి సాధికార సంఘాలు ఎవరూ ఇప్పటివరకు నిరూపించలేకపోయారు  కొందరు విశ్లేషకుల అభిప్రాయం ఏమిటంటే శ్రీరాముడి విశ్రాంతిగా రాజమండ్రిలో నిశ్శబ్దంగా ఉండట కంటే వనవాసం చేసి అక్కడి మహర్షులకు గల రాక్షస కృత్యాలను అడ్డుకొని వారికి శాంతి ప్రసాదించుట ఏ ఉత్తమమని  దేవతల నిర్ణయంగా భావిస్తారు.
మరికొందరి అభిప్రాయం ఏమిటంటే కానీ ఈ క్రూర స్వభావం లో ఎందుకు పొడచూపింది అంటే రాముడు వనవాసం చేసి రాక్షసులను సంహరించి వారి భార్య నుంచి దేవతలను మహర్షులను రక్షింప చేయవచ్చునని కూడా ఆవేత్తలను భావించారు దీనివల్ల తెలిసేది ఏమిటంటే ఈ విషయం రామునికి కైసేసి ఇద్దరికీ తెలుసు  ఈ విషయాన్ని అవి కసిత బుద్ధి కారణంగా అందరూ అర్థం చేసుకోలేదు ఈ గొప్ప రహస్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే వాల్మీకి కైకేయి చరిత్రను ఎంత నైపుణ్యంతో చేశారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది  రామాయణంలో ఈ కైకే ఈ పేరు మొదటిసారిగా మన వినేది పుత్ర కామేష్టి యాగాన్ని దశరథుడు చేసిన తర్వాత దివ్య పాయస విభజన సమయంలోనే  సంతాన ప్రాప్తి కొరకే యజ్ఞం అని దశరథుడు ఒక పంక్తి లోనే ఇలా చెప్పాడు  ఉవాచ  దీక్షామ్ విశప్ట్ యక్ష్వేహం సుత కారణార్త్ అని.

కామెంట్‌లు