కౌసల్య;- -ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 శ్రీరాముని వలె కౌసల్య సుఖదుఃఖాలలో సమదృష్టి కలిగి ఉన్నది పుత్ర కామేష్టి పాయస ప్రసాద విభజన సమయంలో కూడా శ్రీరాముని విశ్వామిత్ర మహర్షి వద్దకు పంపే సమయంలో కానీ ఆమెలో హర్ష శోక భావాలు కనపడలేదు ఏ విషయంలో కూడా ఆవశ్యత ప్రవేశం ఉండేది కాదు ఇతరుల సుఖాలలో  తాను సుఖిస్తున్నట్లు కనిపించేది కౌసల్య  శ్రీరాముని పట్టాభిషేక వార్త తెలుసుకున్నప్పుడే మొట్టమొదటిసారిగా కౌశల్య భావవ్యక్తీకరణను గమనిస్తూ ఆ నిర్ణయం కూడా రాముని  సహజనుల నుంచి మాత్రమే ఆమెకు అందింది సంతోషంతో వచ్చిన వారికి సకల బహుమానాలను అందించింది ఆనందించింది అప్పుడు కూడా వారితో ఏమీ మాట్లాడలేదు కానీ శ్రీరాముడు ఆమెకు ఈ వార్తని చెప్పడానికి వచ్చినప్పుడు మాత్రమే కౌసల్య ఆనంద అశ్రువులతో వత్సా రామ చిరంజీవి అని మాత్రమే అంటుంది అంటే రాజ్యాభిషేక ఏర్పాటులు కానీ మరి ఏ విషయంపై మాట్లాడలేదు ఆమె హృదయంలో ఆనంద సాగరం ఉప్పొంగేది తన బిడ్డ తన వద్ద ఉన్నాడు అంతే చాలు అదే కావాలి అదే పరమానంద హేతువు ఆమెకు శ్రీరాములు రాజు అవుతాడా కాడ అనేది ఆమెకు అనావశ్యకం ఆనందాన్ని వ్యక్తపరిచింది కౌసల్య ఈ నిర్ణయం సర్వజనులకు హర్షాన్ని కలిగించేదే భిన్నభిప్రాయం ఎవరికి ఉండదని  తలంచారు ఎవరు నుంచి వ్యతిరేకత రాదని అన్నారు శ్రీరాములు తడి మాటలకు చిరునవ్వులవి ప్రక్కనే ఉన్న లక్ష్మణులతో నా పట్టాభిషేకం నా కోసం కాదు ప్రజా సంక్షేమం కోసమే సుమ అందుకే సరే అన్నాను ఉండడు శ్రీరాముడు కౌసల్యతో తన పట్టాభిషేకం అప్పటికే చేరుకున్నారు. కనుక తల్లికి ముందే వార్త  అందజే అందిన మాట ఎంత గొప్ప దృశ్య రచన వాల్మీకి వాల్మీకి అదృష్ట ఒకవైపు జానకి కౌశల్య సుమిత్ర రెండవ వైపు శ్రీరామ లక్ష్మణులు ఇదొక అద్భుత దివ్యదృశ్యం  ఈ దృశ్యాన్ని చూడగలిగిన వారు అందులోనే దివ్య తాను కూడా ఆకలింపు చేసుకొని అనుభూతి పొందగలరు పరిసరమయ్యా వద్దు ఆధ్యాత్మిక స్పందనతో నిబిడీ కృతమై ఉంది  ఓం శ్రీం హ్రీం మూడు ఉదాత్త శబ్దాలు ఓం  అది నాదం  ఈ మూడు ఒకచోట జరగడంతో వ్యక్తి ఔషధ స్థితిలో జారిపోతాడు ముల్లోకాల్లోకి ప్రసరిస్తుంది  ఎంతటి దివ్య దృశ్యానికి చిత్రించి ప్రదర్శించిన తర్వాతనే మహర్షి వాల్మీకి కౌసల్య జీవితాన్ని రేఖామాత్రంగా ఇలా చెప్తాడు
కామెంట్‌లు