కైకేయి;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 దశరథ మహారాజును సైతం దూషించడానికి కూడా వెనుకాడ లేదు అమ్మా దశరథ మహారాజు సత్యవంతుడు అని అంటారు కదా కానీ ఆయన కపటుడు కపటం లేకుండా ఉంటే భరతుడు ఇకలేని సమయం చూసి రాముని పట్టాభిషేక నిర్ణయం ఏర్పాటు ఎలా చేస్తాడు మీరు ఇప్పుడు మేల్కొనకపోతే భవిష్యత్తు కాలంలో పశ్చాత్తాప పడవలసి వస్తుంది. ఎట్టి పరిస్థితులలోనూ రామ పట్టాభిషేకం ఆగిపోవాలి భరత్ అనే రాజుగా నేలపాలి అని ఎన్నో విధాలుగా కైకే మనసును కలిసి పని చేస్తుంది మందర ఎంత చెప్పినా కైకేయులు వ్యతిరేక పావాడు రాలేదు రాముని పట్టాభిషేకాన్ని విధి కూడా ఆపలేదు అన్నంత ప్రేమ రాముని పైకి  కైకేయికి కానీ మంతర తన వాక్యాతుర్యంతో కపట నాటకాలతో కైకేయి మనసును గెలుచుకొండి చివరకు రాముడు రాజయితే కౌసల్య రాజమాత అవుతుంది నీవు కావు ముందు ముందు నీవు కౌసల్య రాముల దయాదార్చుణ్యపై జీవించవలసిన ఉంటుంది అని మంధర హెచ్చరించింది.
కానీ కైకేయి రాముని స్పటిక సదృశ శుద్ధ బుద్ధి స్నేహశీలత కృతజ్ఞత  నియమ నిష్టలు పవిత్రత సత్యసంధత మీద నాకు అపార విశ్వాసం ఉంది ఎలాంటి సందేహానికి తావులేదు అంటూ ఇలా చెప్పింది యథావై భరతో మాన్యః తథా భూయోపి రాఘవః  కౌశల్యాతో తిరిక్తం చ మమ శుశ్రుషతే బహు నాకు భరతుడు ఎంతో రాముడు అంతే రాముడు నన్ను కౌసల్య కంటే ఎక్కువగా గౌరవిస్తాడు ప్రేమిస్తాడు ఇష్టపడతాడు  ఎంత చెప్పినా ఆ మందర తన  కుతర్కానికి మెరుగులు దిత్తుతూనే అమ్మ నీ బలిపీఠం మీద కౌశల్య గౌరవ ప్రతిష్టలు హెచ్చుతాయి రాజ్యాధికారం పొందిన వారెవరు తన మనను లెక్కచేయడు రాముడు రాజు అయిన మరుక్షణం నుంచి భరితుడ్ని ప్రత్యర్థిగా పరిగణిస్తాడు అధికార మార్పుతో నిన్ను ఇప్పుడు గౌరవించినట్లుగా ప్రేమించినట్లుగా కౌసల్య ఇక  చూడదు తప్పక మార్పు వస్తుంది నా మాట నమ్ము అని ఏకధాటిగా చెప్పగా చెప్పగా కైకేయి మనసులో విచిత్ర భావాలు మొదలయ్యాయి.
ఎంత విధి వైపరీత్యం అంటే క్షణం ముందు రాముని పట్టాభిషేకం గురించి గొప్పగా ఆనందించిన కైకేయి  మనసులో రాముని బదులు భరతుడు రాజు అయితే ఎలా అద్భుతంగా ఉంటుందో అను దృశ్యాన్ని ఆవిష్కరించుకొని ఈ సంకల్పాన్ని సాకారం చేసుకోవడానికి కైకే ఈ మార్గాలు వేషణలో ఉద్యుత్తురాలై ఉంది ఇదొక ఆకస్మిక అద్భుత మరో పరివర్తనం కైకేయులో ఈ మానసిక పరివర్తన ఎంత తీవ్ర రూపం దాల్చిందంటే కైకేయి తన లక్ష్య సాధన కొరకు మందర సలహాలు తీసుకునే అంతవరకు వచ్చింది మందర కైకేయి గతకాలంలో జరిగిన సంఘటనలను గుర్తు చేస్తూ దశరథుని రెండు వరాల సంగతి ప్రస్తావించింది ఈ రెండు వరాలు రాజు యుద్ధరంగంలో ఆపదలో ఉన్నప్పుడు  కైకేయి ఆయన ప్రాణాలను కాపాడిన సందర్భంలో కృతజ్ఞతా ప్రేమ గుర్తుగా ఇచ్చినవి ఈ వరాల ఆధారంగా తన మనో రధాన్ని నెరవేర్చు కొనుటకు కైకేయి ఉజ్జుత్తురాలు అయింది దుష్ట మందిర రామునికి వనవాసం భరతునికి పట్టాభిషేకం కోరమని అవే రెండు వరాలుగా భావించాలని కైకేయికి  ఉద్బోధించింది.
కామెంట్‌లు