ఎవరి మనసు నొప్పించకుఎవరితో వాదించకుఎద లోతుల్లో ప్రేమలుఎప్పుడూ ఆర్పేయకుఎల్లరితో హైయిగుండుఎటులైన మంచిగుండుఎవరేమనిన క్షమనుచూపితే మేలులుండుఎదురాడు స్వభావమేఎప్పటికైనా పెనుముప్పుఎదగకుండా మనసులోరగులుజేయునోయ్! నిప్పుఎరలకిల లోనుకాకుఎగువ ఉండ యత్నించుముఎద్దులా శ్రమించి నీవుఎల్లెడలా వర్ధిల్లుము
ఎవరిని నొప్పించకు!...;- -గద్వాల సోమన్న,9966414580
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి