మకుటం: ఓటే నీకున్న ఆయుధం; -వరలక్ష్మి యనమండ్ర
 అష్టాక్షరీ గీతి , కవితా ప్రక్రియ
=====================
01.
చూపుడు వేలిపై చుక్క
ఓటేసేమనదే లెక్క
తెలిరండీ అన్నా,అక్క
ఓటే నీకున్న ఆయుధం!
02.
ఓటు హక్కు మనకుంది 
రాజ్యాంగము ఇచ్చినది
ప్రజాస్వామ్య రక్ష ఇది
ఓటే నీకున్న ఆయుధం!
*  * * * * * * * * * * * * *

కామెంట్‌లు