నా స్నేహితుడు;- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్
 అదృష్టం అమ్మ
ఆదర్శం నాన్న
అవకాశం భార్య
ఆలోచన ప్రేయసి
ఆప్యాయత అన్న
కానీ....
అమృతం
నా స్నేహితుడు !!!
**************************************


కామెంట్‌లు