కోరాడ అష్టాక్షర గీతాలు..!

 రామా నీ  బాణము కన్నా
నీనామమే  గొప్పదని 
 నిరూపించితివి కదా...!
 అయోధ్య రామా..! శ్రీ రామా.!! 
     ******
మనిషిగా పుట్టి నావు
 నరుని గానే జీవించి
 కష్టా లనుభ విస్తివా..! 
 అయోధ్య రామా..! శ్రీ రామా.!!
     *******
కామెంట్‌లు