దనాశి ఉషారాణికి సత్కారం
 తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేటకు చెందిన రచయిత్రి ఉషోదయ ఫౌండేషన్ అధ్యక్షురాలు దనాశి ఉషారాణికి తిరుపతిలోని యస్ వి యూనివర్సిటీ సేనేట్ హాల్ నందు జరిగిన సంక్రాంతి సాహిత్య సంబరాలు పాల్గొని  జానపద గానo చేసినoదుకుగాను కార్యక్రమంలో భాగస్వామ్యం వహించినందుకు  ప్రత్యేకంగా అభినందించారు .ఫ్రొఫెసర్ సుగుణమ్మ గారు, శ్రీ శ్రీ వేదిక రాష్ట్ర అధ్యక్షులు  శ్రీ గుత్తా హరి  సర్వోత్తమ గారు శ్రీ  శ్రీ వేదిక రాష్ట్ర కార్యదర్శి ఆరవ జయపాల్ గారు మెమెంటో శాలువా సర్టిఫికెట్ తో ఘనంగా సత్కరించారు
 


కామెంట్‌లు