సమస్యాపూరణం;- సాహితీసింధు ,పద్యగుణవతి సరళగున్నాల

 కన్నతల్లికైన కరుణలేదు
===================
దుష్టుడైనకొడుకు దోషకార్యముజేసి
బంధుమిత్రుధనము బలముచేత
కొల్లగొట్ట ,జనులుకొట్టి తరిమివేయ
కన్నతల్లికైన కరుణలేదు
కామెంట్‌లు