వర్ణన; -సాహితీసింధు, పద్యగుణవతి సరళగున్నాల

 భిన్నత్వంలో ఏకత్వం
================
కం*భారతసంస్కృతి గాప్పది
సారమ్మదినొక్కటంచు  సకల మతంబుల్
వేరనిగాంచక కలివిడి
మేరువుగామెలుగుజనులు మేధినిలోనన్
కామెంట్‌లు