మహారాష్ట్ర కి చెందిన అర్పితా థుబే 4 సార్లు.యు.పి.ఎస్సీ పరీక్షలు రాసి 2 సార్లు విజయం సాధించింది.ఇండియన్ పోలీస్ సర్వీస్ లో చేరింది.కానీ ఐ.ఎ.ఎస్.కావాలని తిరిగి పరీక్షలు రాసి ఐ.ఎ.ఎస్.సాధించింది.
ఇక మిలట్రీ ఉద్యోగం లో నేడు భారతీయ మహిళలు
భారీగా చేరుతున్నారు.లడాఖ్ లో స్వతంత్రంగా ఫీల్డ్
వర్కుషాప్ లో బిజీగా ఉన్నారు కల్నల్ గీతారాణా.తొలి మహిళా ఆఫీసర్ గా ఒకయూనిట్ కి
తొలి నాన్ మెడికల్ ఆఫీసర్ కూడా.
భారత సైన్యం కి చెందిన రక్తమార్పిడి కేంద్రం కి కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సునీత. సి2023 లో వాయుసేన బృందానికి నేత తెలుగు తేజం
సింధు రెడ్డి.ఫ్రాన్స్ లో బాస్టిల్ డే పెరేడ్ లో పాల్గొన్నారు. కెప్టెన్ శాలిజా థామీఎన్.సి.సి.లో.చేరిన
ఈమె ఐ.ఎ.ఎఫ్.పైలెట్ గా చేరి ఎదిగి క్షిపణి స్క్వాడ్రన్ లీడరైన తొలి వనిత. 1600 గంటలు
హెలికాప్టర్ నడిపిన ఘనత దీపికామిశ్ర.
మధ్యప్రదేశ్ లో వరదలు వస్తే8 రోజులు పనిచేసి47మంది ప్రాణాలు కాపాడారు.గ్యాలంట్రీ అవార్డు అందుకున్న తొలి మహిళ.భారత యుద్ధనౌక కుతొలి మహిళా ఆఫీసర్ ప్రేరణ దేవస్థలి.సియాచిన్ లో తొలి మహిళా కెప్టెన్ శివచౌహాన్.ఆర్మీ ప్రత్యేక దళంలో ఉన్న వీరనారి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి