ద్రౌపది ధర్మరాజుల క్షమాగుణం! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆరోజు పాండవులు అడవికి వెళ్ళారు.వారు తృణబిందు ఆశ్రమం లో ఉంటున్నారు.ద్రౌపదితోపాటు ధాత్రిక అనే దాసి ఉంది.ధృతరాష్ట్రుని అల్లుడు సైంధవుడు.భార్య దుస్తులు ఉంది.రెండో వివాహం చేసుకోవడానికి స్నేహితుడు కోటికాస్యునితో బైలు దేరాడు.ఆదారంబడి రథంలో వెల్తూ ఆశ్రమం తోటలో ఉన్న ద్రౌపదిని చూసి ఆమె ను పెళ్లాడాలని అనే దుష్ట ఆలోచనలతో ద్రౌపదిని రథంపై ఎక్కించుకుని పారిపోతుండగా పాండవులు తిరిగి వస్తూ గమనించారు." నీవు నా ఆడపడుచు దుస్సల భర్తవి.నాకు సోదరుడివి" ఆని ద్రౌపది ఏడుస్తోంది.భీమార్జునులు సైంధవుడుని అడ్డు కుని
భార్య ను కాపాడారు.భీముడు వాడిని గుద్దుల్తో
చావబాది కట్టేసి తలమీద జుట్టు మీసం తీసేసి
" నేను ఎక్కడకి వెళ్లినా పాండవుల దాసుడిని " అని చెప్తాను అని పించాడు.ఆపై ధర్మరాజు దగ్గర కు తెచ్చాడు." భీమా! వీడు కౌరవుల చెల్లెలు దుస్సల భర్త.మనకు బావమరిది.వీడిని చంపితే మన పెదనాన్న పెద్దమ్మ గాంధారి జీవితాంతం ఏడుస్తూ
మనకి శాపనార్థాలు పెడ్తారు.బావ బతకాలి సోదరి 
పసుపు కుంకుమలు తో వర్ధిల్లాలని బావమరిది కోరుకుంటాడు.వాడి పిల్లలకి మనం మేనమామలం.
మేనమామ ముద్దు మేలైన ముద్దు.ఎన్నో తప్పులు చేసే కారుకూతల కౌరవులని క్షమించాం.వీడు మన దాసుడు అని ఒప్పుకుని అలా ప్రతివారి తో చెప్తాను
అన్నాడు.'సైంధవా! ఇంద్రియ లోలుడివై యుక్తాయుక్త
విచక్షణ వావివరుసలు మరిచిన నీవు పతనం అయితీరుతావు" అని వాడి కట్లు విప్పదీసి పంపాడు.ద్రౌపది కూడా భర్త మాటలకు ఆమోదం తెలిపింది.యుద్ధంలో వాడిని చంపారు పాండవులు.
అది ధర్మరాజు సత్యసంధత.కానీ కాలంతో పాటు
ధర్మాలు మారుతాయి.మారితీరాలి.నేరగాడికి
అత్యాచారాలు చేసేవారు కఠినశిక్షలు పొందాలి.అరబ్ దేశాల్లో అందుకే దొంగ తనాలు
అత్యాచారాలు దాదాపు లేవనే అంటారు.దయ జాలి
మానవత్వం దుర్మార్గులపై చూ�
చూపితే వారు ఇంకా పేట్రేగిపోయే ప్రమాదం ఉంది.ముల్లుని ముల్లుతో తీయాలి.వెంటనే కఠినశిక్షలు వేయాలి 🌹
కామెంట్‌లు