దత్తపది; - సాహితీసింధు, పద్యగుణవతి సరళగున్నాల

 నాదము ,వేదము , సారము ,జీవము పదాలతో దత్తపది
-----------------------------------------------------------------------
నాదము జయజయ ధ్వానము
వేదములధరంబులందు వేడుకకాగన్
మోదము రామునిసారము
కాదను జీవమ్ము జగతి కాకులపాలే
కామెంట్‌లు