సత్యవీణ మొండ్రేటి గారిని జ్ఞాపిక, ప్రశంసా పత్రంతో సన్మానం .
 ప్రముఖ కవయిత్రి, రచయిత్రి సత్యవీణమొండ్రేటి గారిని ప్రముఖ జాతీయ సోషల్ మీడియా గ్రూప్ కవి సాయంత్రం 5వ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం హైదరాబాద్ నాచారంలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ కవి జయరాజ్ సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్.. గ్రూప్ అడ్మిన్ ముక్కెర సంపత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కవులు కవయిత్రులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో శ్రీమతి సత్యవీణ మొండ్రేటి  గారిని జ్ఞాపిక, ప్రశంసా పత్రంతో సన్మానించారు...

.

కామెంట్‌లు