శివ నామం - " రసస్రవంతి "-" కావ్యసుధ "
శివయను రెండు అక్షరములు
భవసాగర మీద జేయు భక్తుల కెల్లన్
భూవిలోన సిరులు కూర్చును
కవి బాలరాజు పలుకులు కల్లన గలరా  ?

కనబడదు శివుని రూపము
వినబడదా నాట్యరవళి వీనుల కెపుడున్
అనిశమ తని మది నమ్మిన
దిన దినమును శాంతి గలుగు
దీనత తొలుగున్ !

" రసస్రవంతి "
" సాహితీ విరాట్"
'వాజ్ఞ్మయ రత్నాకర '
 7075505464

" కావ్యసుధ "
'వాజ్ఞ్మయ భూషణ'
'ఆధ్యాత్మిక సాహిత్య సామ్రాట్'
9247313488 : హైదరాబాదు

కామెంట్‌లు