* కోరాడ మి నీ లు *

   హైందవఆశీర్వచన0
          *****
సంక్రా0తి లో... 
  కొంత కాంతి ఉంది..! 
  ఆ కొత్త కాంతితో... 
 నవ్య క్రాంతి వంతుడై... 
  మనిషి తేజస్సు... 
 డశ దిశ లా  వ్యాపింఛాలి
  ఇది సనాతన హైందవఆశీ
ర్వచన0...!! 
              *****
    * పెద్దల (పెద్ద )పండుగ *
           ******
రైతు శ్రమ ఫలించి... 
 పంట చేతి కొచ్చిన వేళ.... 
   ఆనం దోత్సాహాల భోగి... 
   భక్తి, శ్రద్దల స0క్రాంతి.... 
   విందు, వినోదాల కనుమ... 
 ముచ్చటగా  మూడు రోజుల హేల....
హిందువులుజరుపుకునే... 
 అతి పెద్ద, పెద్దల పండుగ...! 
   *******
కామెంట్‌లు