ఏకండిగా....ఎగరండిగా (అభినయ గేయం) ---గంగదేవు యాదయ్య

 ఏకండిగా....ఎగరండిగా 
ఏకండిగా.... ఉరుకండిగా 
ఏకండిగా..... ఆగండిగా 
ఏకండిగా ....ఊగండిగా
ఏకండిగా .....తిరుగండిగా
ఏకండిగా .....మొరుగండిగా 
ఏకండిగా..... ఆడండిగా 
ఏకండిగా..... పాడండిగా 
ఏకండిగా..... ఆగండిగా 
ఏకండిగా..... అరవండిగా 
ఏకండిగా..... చదవండిగా 
ఏకండిగా.....రాయండిగా 
ఏకండిగా..... ఆగండిగా 
ఏకండిగా.....నవ్వండిగా...
ఏకండిగా.....నమలండిగా...
ఏకండిగా....మింగండిగా....
ఏకండిగా....ఎగరండిగా 
ఏకండిగా....వెల్లండిగా 
కో..అంటే కో అంటయి కోతులన్నీ...
ఇకిలిచ్చీ...చూసుకుంటయి..మూతులన్నీ .....
 కుర్రో ...కుర్రు ..
కామెంట్‌లు