పూరణ:; సాహితీసింధు, పద్యగుణవతి సరళగున్నాల

 సమస్య:పాలు శుభంబుగాదిలను పంచుకొనంగను  పాటిగాదహో
=================================================
ఉ*మాలిమి తోడ స్నేహితులు మన్ననసేయును,దూషనమ్ములున్
చాలగ పల్కులాడి మన సారగ నవ్వుచు వెక్కిరింతలున్
సాలుగ చిల్కరించగ  విచక్షణ వీడుచు తిక్కజూప కో
పాలు శుభంబుగాదిలను పంచుకొనంగను పాటిగాదహో
కామెంట్‌లు