పదాలతో దత్తపది;- సాహితీసింధు, పద్యగుణవతి సరళగున్నాల

 కవిత ,భవిత ,నవత ,యువత
========================
కవితలు వ్రాసెడు వారలు
భవితకుమార్గమ్ముజూపు ,ప్రాపునుగొనుచున్
నవతకు మార్గము జూపగ
యువతయు వ్రాయంగబూను యుక్తి యుతమ్మున్
కామెంట్‌లు