* ఉత్స వ హేల *;- కోరాడ నరసింహా రావు
 గెలిచినది న్యాయము
   నిలిచినది ధర్మము
  రామా ఇది నీ మహిమ
    కాదను వారె వరు రా...! 

పావన జలములును
 పవిత్ర మైన మృత్తిక
  కేవల రాతి స్తూపాలే
  మందిర నిర్మా ణములో..! 
    
మందిర ప్రారంభోత్సవ0
  మిక్కిలి ఆనంద కరం
  ఆ ఆహ్వానము అందట0
  అది ఎంతో మహా భాగ్య0
      
ముక్కోటి దేవత లునూ
 విచ్చేయుచున్నారు రామా
 కన్నుల పండువే కదా... 
 నీ వై భోగమును చూడ..! 
      ******

కామెంట్‌లు