రాం రాం రాం రాం రాం సీతారాం;- త్రిపురారి పద్మ-జనగామ.; - చిత్రం ; రూప
   (భజన)
===========
రాం రాం రాం రాం రాం సీతారాం
ఇనకుల తిలకా! రాం సీతారాం
రాం రాం రాం రాం రాం సీతారాం
దశరథ నందన రాం సీతారాం
రాం రాం రాం రాం రాం సీతారాం
కౌసల్యా సుత రాం సీతారాం
       "రాం రాం"
రాం రాం రాం రాం రాం సీతారాం
సకల గుణాభిరామ!
రాం సీతారాం
రాం రాం రాం రాం రాం సీతారాం
విలు విద్యా  వీర! రాం సీతారం
      "రాం రాం"
రాం రాం రాం రాం రాం సీతారాం
మాతా పిత భక్తి రాం సీతారాం
రాం రాం రాం రాం రాం సీతారాం
సోదర ప్రియుడా! రాం సీతారాం
      "రాం రాం"
రాం రాం రాం రాం రాం సీతారాం
బంధుజన ప్రియ! రాం సీతారాం
రాం రాం రాం రాం రాం సీతారాం
గురు జన సేవక! రాం సీతారాం
       "రాం రాం"
రాం రాం రాం రాం సీతారాం
యాగ రక్షకా! రాం సీతారాం
రాం రాం రాం రాం రాం సీతారాం
రాక్షస మర్ధన రాం సీతారాం
     "రాం రాం"
రాం రాం రాం రాం రాం సీతారాం
భుజ బల తేజా!
రాం సీతారాం
రాం రాం రాం రాం రాం సీతారాం
రమణి సీతా పతి! రాం సీతారాం
      "రాం రాం"
రాం రాం రాం రాం రాం సీతారాం
జానకి నాథా! రాం సీతారాం
రాం రాం రాం రాం రాం సీతారాం
జనహిత పాలక! రాం సీతారాం
     "రాం రాం"
రాం రాం రాం రాం రాం సీతారాం
మారీచ మర్ధన రాం సీతారాం
రాం రాం రాం రాం రాం సీతారాం
రావణారి హరి! రాం సీతారాం
    "రాం రాం"
రాం రాం రాం రాం రాం సీతారాం
వినయగుణ ధామా! రాం సీతారాం
రాం రాం రాం రాం రాం సీతారాం
కరుణా గుణ నిధి! రాం సీతారాం
      "రాం రాం"
రాం రాం రాం రాం రాం సీతారాం
అయోధ్య పుర వాస! రాం సీతారాం
రాం రాం రాం రాం రాం సీతారాం
అఖిల జన రక్షక! రాం సీతారాం.
     "రాం రాం"
రాం రాం రాం రాం రాం సీతారాం
అమృత నామం రాం సీతారాం
రాం రాం రాం రాం రాం సీతారాం
ఆనంద వరదా! రాం సీతారాం 
    "రాం రాం"

కామెంట్‌లు