ఆలన ,పాలన ,లాలన ,
మాలిమి పదాలతో దత్తపది
====================
కం*ఆలన సేయగ తల్లియు
పాలన సేయంగతండ్రి పరిపరి ఫరిపరి రీతుల్
లాలనలోనమ్మమ్మలు
మాలిమితో తాతలిలన మార్గముజూపున్
ఉ*ఆలన సేయగా జనని యన్నిట తానుగ ప్రేమపంచగా
పాలనలోన తండ్రి విధిబాయక గాచగ కన్నబిడ్డలన్
లాలన సేయనమ్మమ ,విరాజితమౌగదయెల్లవేళలన్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి