సమస్యా పూర్ణము ; సాహితీసింధు ,పద్యగుణవతి సరళగున్నాల

 వింతయె కర్కశంబుగను వేదన నింపెడు పాటమెచ్చుటల్
===========================================
ఉ*ఎంతటి గానకోవిదుడు నెవ్వరుమెచ్చని రాగమాలికల్
పొంతనలేనిరీతులకు పూర్వపుజ్ఞానమునింతజూపకన్
చింతలుపెంచశ్రావ్యతయె చెంతనలేకనుజేయ, మాధురుల్
వింతయె కర్కశంబుగను వేదననింపెడు పాటమెచ్చుటల్
కామెంట్‌లు