* గొప్ప నివాళి *- కోరాడ నరసింహా రావు

సిద్దాంతము కోసము ... 
  ప్రాణాలు పణం పెట్టటం
    అతనికలవాటు.....! 

అవి అతని ప్రా ణములైనా
  దేశ భక్తుల ప్రాణములైనా
 చివరికి ..ప్రజల ప్రాణములైనా

ఐతే... అతను తనదాకా వస్తే
 తప్పించుకునే రక0 కాదు...! 

సత్యము- అహింస లను
 చివరి వరకూ పాటించిన
 సాధు సత్తము డతడు

ప్రాణా లు పోతున్నా... 
 హే  రా మ్... అంటూ... 
 చంపిన వానినీ క్షమించే
  క్షమాగుణ మతనిది...! 

వారు అంటరాని వారు కాదు
 హరిజనులని... 
  అక్కున జేర్చికొన్న... 
 మహ నీయత అతనిది..! 

గ్రా మ స్వరరాజ్యం కోస0
 పరితపించిన గాంధీ...ఆత్మ
 ఈ రైతుల ఆందోళనలు
 ఆత్మ హత్యలు చూస్తే ... 
 ఎంత విల - విలలాడు తుందో

అర్ధ రాత్రి నా దేశ0 లో... 
 ఆడ పిల్ల ఒంటరి గా 
 తిరగ గల గాలి... అని   కలలుగన్న గాంధీ ఆత్మ
 ఈ హత్యలు , 
   మాన భంగాలు చూసి
  ఇపుడెంత క్షోభిస్తో0దో..!! 

తన మాటను గౌరవించి 
  తృణ ప్రా యం గా... 

ప్రధాని పదవిని త్యజించిన 
ఆ పటేల్ను చూసిన గాంధీ
 కుర్చీ ల కోస0... 
   ప్రభు త్వాలనే కూల్చేస్తున్న
  నేటి నాయకులను చూసి... 
  ఆఆత్మఎంతకుమిలిపోతోందో

 స్వాతత్ర0 ఇలా మారి పోతుం దని కలలో కూడ 
  ఊహించని గాంధ
అక్కడంతకుమిలిపోతున్నాడో

" జాతి పిత... మహాత్మ ...." 
 ఈ బిరుదులు కా ద ర్రా... 
 నేనాశ పడింది... 
 సర్వ మానవ సుఖ, సంతోషానందాలు...!! 
 అదే నాకు మీరంతా ఇచ్చే
  గొప్ప నివాళి...!! * గొప్ప నివాళి *
  కోరాడ నరసింహా రావు
        ****†
సిద్దాంతము కోసము ... 
  ప్రాణాలు పణం పెట్టటం
    అతనికలవాటు.....! 

అవి అతని ప్రాణములైనా
  దేశ భక్తుల ప్రాణములైనా
 చివరికి ..ప్రజల ప్రాణములైనా

ఐతే... అతను తనదాకా వస్తే
 తప్పించుకునే రక0 కాదు...! 

సత్యము- అహింస లను
 చివరి వరకూ పాటించిన
 సాధు సత్తము డతడు

ప్రాణా లు పోతున్నా... 
 హే  రా మ్... అంటూ... 
 చంపిన వానినీ క్షమించే
 గొప్ప క్షమాగుణ మతనిది...! 

వారు అంటరాని వారు కాదు
 హరిజనులని... 
  అక్కున జేర్చికొన్న... 
 మహ నీయత అతనిది..! 

గ్రా మ స్వరరాజ్యం కోస0
 పరితపించిన గాంధీ...ఆత్మ
 ఈ రైతుల ఆందోళనలు
 ఆత్మ హత్యలు చూస్తే ... 
 ఎంత విల - విలలాడు తుందో

అర్ధ రాత్రి నా దేశ0 లో... 
 ఆడ పిల్ల ఒంటరి గా 
 తిరగ గల గాలి... అని   కలలుగన్న గాంధీ ఆత్మ
 ఈ హత్యలు , 
   మాన భంగాలు చూసి
  ఇపుడెంత క్షోభిస్తో0దో..!! 

తన మాటను గౌరవించి 
  తృణ ప్రా యం గా... 
ప్రధాని పదవిని త్యజించిన 
ఆ పటేల్ను చూసిన గాంధీ
 కుర్చీ ల కోస0... 
   ప్రభు త్వాలనే కూల్చేస్తున్న
  నేటి నాయకులను చూసి... 
  ఆఆత్మఎంతకుమిలిపోతోందో

 స్వతత్ర0 ఇలా మారి పోతుం దని కలలో కూడ 
  ఊహించని గాంధి ఆత్మ.... 
అక్కడెంతకుమిలిపోతు0దో

" జాతి పిత... మహాత్మ ...." 
 ఈ బిరుదులు కా ద ర్రా... 
 నేనాశ పడింది... 
 సర్వ మానవ సుఖ, సంతోషానందాలు...!! 
ఇప్పు డిక్క డవేవీ !? 
 అవే నాకు మీరంతా ఇచ్చే
  గొప్ప నివాళి...!! 
    *******

కామెంట్‌లు